వ్యాక్సినేషన్లో టాప్ లో ఉన్న యూఏఈ

- September 08, 2021 , by Maagulf
వ్యాక్సినేషన్లో టాప్ లో ఉన్న యూఏఈ

యూఏఈ: కోవిడ్ పై పోరులో భాగంగా దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించటంలో ఇతర దేశాల కంటే యూఏఈ ముందు వరుసలో ఉంది. 'అవర్ వరల్డ్ ఇన్ డేటా'  గణాంకాల ప్రకారం ప్రపంచ దేశాలన్నింటి కంటే నివాసితులకు యూఏఈ అత్యధిక నిష్పత్తిలో వ్యాక్సిన్ అందించింది. దాదాపు 78% మంది నివాసితులు COVID-19 వ్యాక్సిన్ ఇవ్వగా..89% పైగా కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ పూర్తి అయినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇక వ్యాక్సినేషన్ రేటులో యూఏఈ తర్వాత పోర్చుగల్ సెకండ్ ప్లేసులో ఉంది. పోర్చుగల్ ఇప్పటివరకు 77% మందికి వ్యాక్సిన్ అందించింది. ఇక 74 శాతంతో ఖతార్ మూడో ప్లేసులో ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com