సోహార్ - షార్జా మధ్య వారంలో మూడు విమానాలు: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్

- September 08, 2021 , by Maagulf
సోహార్ - షార్జా మధ్య వారంలో మూడు విమానాలు: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్

మస్కట్: ఒమన్ ఎయిర్‌పోర్ట్స్, డైరెక్ట్ విమానాల్ని సోహార్ మరియు షార్జా మధ్య అరేబియా మీదుగా వారంలో మూడు సార్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో కొన్ని పరిమితుల మధ్య విమానాల రాకపోకలు జరుగుతుండగా, క్రమక్రమంగా విమాన సేవల్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సోహార్ ఎయిర్‌పోర్ట్ అలాగే షార్జా ఎయిర్‌పోర్టులను సౌదీ అరేబియా మీదుగా లింక్ చేయడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ ప్రయాణీకులకు మరింత మెరుగు పడనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com