డెవలప్మెంట్ ప్యాకేజీలో భాగంగా నేడు రెండో దశ ప్రాజెక్టుల ప్రకటన
- September 12, 2021
యూఏఈ: ఆర్ధికంగా యూఏఈని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటిస్తున్న ప్రభుత్వం నేడు రెండో దశ ప్రాజెక్టులను ప్రకటించనుంది. రాబోయే 50 సంవత్సరాలలో UAE అభివృద్ధికి దోహదపడేలా రెండవ ప్యాకేజీ ఉండనుంది.
తొలి విడతగా ఇప్పటికే ప్రకటించిన ప్యాకేజీలో ఫ్రీలాన్సర్‌లు, అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అగ్రశ్రేణి విద్యార్థులు, గ్రాడ్యుయేట్‌లు తమకు తాము స్పాన్సర్ చేసుకునేలా వీసాల జారీలో వెసులుబాటును ప్రకటించింది ప్రభుత్వం.
రెండవ ప్యాకేజీ దేశీయ, అంతర్జాతీయ రంగంలో దేశ వృద్ధికి తోడ్పడేలా వ వ్యూహాత్మక ప్రాజెక్టులు ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







