30 మందికి జైలు శిక్షను ప్రత్యామ్నాయ శిక్షగా మార్చిన బహ్రెయిన్
- September 13, 2021
మనామా: సోషల్, ఎకనమిక్ మరియు సెక్యూరిటీ కోణాల్లో ఆలోచించి, 30 మందికి జైలు శిక్షను మార్చి, ప్రత్యామ్నాయ శిక్షలను ఖరారు చేశారు. బహ్రెయిన్ చట్టం ప్రకారం, అసలు శిక్షను ప్రత్యమ్నాయ శిక్షగా మార్చవచ్చు. పబ్లిక్ సెక్యూరిటీకి ఇబ్బంది కాని వ్యవహారాల్లో ఇలాంటి మార్పులు చేస్తారు. దోషులుగా నిర్ధారింపబడ్డవారు పూర్తిస్థాయిలో ఆర్థిక సంబంధమైన చెల్లింపులు చేసెయ్యాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







