హైద్రాబాద్లోని నోవాటెల్లో సర్దార్ ఆడియో వేడుక...
- March 16, 2016
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సర్దార్ ఆడియో మరో నాల్గు రోజుల్లో రానుంది..నిన్న మొన్నటి వరకు ఆడియో వేడుక ఎక్కడ జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఆ వేడుక ఎక్కడో తెలియజేసారు.20వ తేదీన హైద్రాబాద్లోని నోవాటెల్లో భారీ ఎత్తున సర్దార్ ఆడియోను వేడుక ను జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరు కానున్న ఈ వేడుక కోసం పవన్ అండ్ టీం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ కు హట్రిక్ మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ మరోసారి అదే కంటిన్యూ చేయబొతున్నాడని అందరు గట్టి నమ్మకం తో ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







