ఆత్మాహుతి దాడులు : నైజీరియా
- March 16, 2016
: నైజీరియాలోని మైదుగురి శివార్లలోని ఓ మసీదులో బుధవారం వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. ముస్లింలు ప్రార్థనలు నిర్వహిస్తుండగా ఇద్దరు మహిళలు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తొలుత ఓ మహిళ మసీదు లోపల ఆత్మాహుతి దాడి చేసింది. దీంతో తామంతా భయంతో పరుగులు తీస్తుండగా.. మరో మహిళ తనను తాను పేల్చేసుకుందని ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మరో 17 మంది త్రీవంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.బొకొహరమ్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉంటారని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







