ఒమన్‌లో భారత రాయబారిగా అమిత్ నారంగ్ నియామకం

- September 16, 2021 , by Maagulf
ఒమన్‌లో భారత రాయబారిగా అమిత్ నారంగ్ నియామకం

న్యూ ఢిల్లీ: విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న అమిత్ నారంగ్, ఒమన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. త్వరలో ఆయన కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఒమన్‌లో భారత రాయబారిగా మను మహావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇకపై రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ హై కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com