అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఐ-ఫోన్ వినియోగదారులకు మినిస్ట్రీ సూచన

- September 16, 2021 , by Maagulf
అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఐ-ఫోన్ వినియోగదారులకు మినిస్ట్రీ సూచన

కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సైబర్ సెక్యూరిటీ డిపార్టుమెంట్, ఐ-ఫోన్ వినియోగదారులంతా తప్పనిసరిగా తమ డివైజ్‌ని అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. యాపిల్ సంస్థ విడుదల చేసిన అప్‌డేట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది మినిస్ట్రీ. ఐ-ఫోన్లలో ఐ-మెసేజ్ సర్వీసుకి సంబంధించి ఒకింత ఇబ్బందికరమైన సమస్య తలెత్తినట్లుగా యాపిల్ సంస్థ పేర్కొంది. వీలైనంత త్వరగా అప్‌డేట్ చేసుకోవాలని ఐ-ఫోన్ వినియోగదారులకి సూచించింది మినిస్ట్రీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com