దోహాలో ఘనంగా వినాయక నిమజ్జనం..
- September 19, 2021
దోహా: ఖతార్ లోని అల్ అలీ కంపెనీలో గత 11 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు చేస్తున్నారు.ప్రతి సంవత్సరంలాగే ఘనంగా జరిపించి శనివారం నాడు నిమజ్జనంచేసినట్టు నిర్వాహకులు సుందరగిరిశంకర్ గౌడ్, మహేందర్, మధు, రాజు,రాములు, ఎల్లయ్య లు తెలిపారు.ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పై ఉండాలని పూజలు చేశారు. అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్లి గణేషుడిని నిమజ్జనం చేయడం జరిగింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







