అబుధాబి రోడ్లపై కొత్తగా 700 హైటెక్ రాడార్ల ఏర్పాటు
- September 20, 2021
అబుధాబి: 700కి పైగా కొత్త ట్రాఫిక్ రాడార్లను అబుధాబిలోని పలు రోడ్లపై ఏర్పాటు చేయనున్నారు.ఇదేమియా అలాగే అలియాన్స్ ట్రాఫిక్ సిస్టమ్స్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ ట్రాఫిక్ రాడార్లలోని షార్ప్ కెమెరా, ఒకేసారి మల్టిపుల్ ట్రాఫిక్ లేన్ల మీద నిఘా పెట్టగలదు. హై స్పీడ్ ఎక్విప్మెంట్ హెటాఫ్యుజన్ అత్యాధునిక పీచర్లు కలిగి వుంటుంది. యూఏఈని ప్రపంచంలోనే బెస్ట్ కంట్రీగా మలచే క్రమంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ట్రాఫిక్ టెక్నికల్ సిస్టమ్స్ సెక్షన్ హెడ్ మేజర్ ముహమ్మద్ అబ్దుల్లా అల్ జాబి చెప్పారు.
తాజా వార్తలు
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







