బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం : జోర్డాన్
- March 16, 2016జోర్డాన్‌లో సంభవించిన బస్సు ప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలవగా మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ జోర్డాన్‌లోని సౌదీ సరిహద్దు ప్రాంతంలో ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ప్రయాణికులంతా సౌదీ అరేబియా నుంచి ఉమ్రాకు వెళుతున్న భక్తులని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
తాజా వార్తలు
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..