19వ వార్షిక క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ప్రారంభం
- September 22, 2021
అదామ్: 19వ వార్షిక క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ 2021-2022 సీజన్ బుధవారం ప్రారంభమయ్యింది. రాయల్ కోర్టు ఎఫైర్స్ (ఆర్సిఎృ), రాయల్ క్యామెల్ కార్ప్స్ ఈ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతోంది. తొలి పోటీలు గవర్నరేట్ ఆఫ్ అల్ దక్లియాలోని అల్ బషాయెర్ క్యామెల్ రేస్ ట్రాక్ వద్ద (అదామ్ విలాయత్లో) జరగనున్నాయి. రెండు రోజులపాటు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







