సామాజిక మీడియా దుర్వినియోగ పరచిన ఒక వ్యక్తి అరెస్ట్

- March 16, 2016 , by Maagulf
సామాజిక మీడియా దుర్వినియోగ పరచిన ఒక వ్యక్తి అరెస్ట్

అసభ్యకరమైన  వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్న ఒక వ్యక్తిని  బుధవారం  అరెస్ట్  చేసినట్లు  అవినీతి వ్యతిరేక , ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ  జనరల్ డైరెక్టర్ ప్రకటించారు. " అరబ్ నైట్ " అనే ఒక ఖాతాను ఇటీవల తెరవడం జరిగిందని, దాని ద్వారా అసభ్యకరమైన వీడియో లను అందరకి పంపిణీ చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి  వారెంట్ జారీ చేసి ఆ  వ్యక్తి అరెస్టు చేసి  అదుపులోనికి తీసుకొన్నట్లు  సైబర్ క్రైమ్ డైరెక్టర్ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్  ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.          

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com