పూరి జగన్నాథ్-నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో
- March 16, 2016పూరి జగన్నాథ్-నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే..ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి 'రీమిక్స్ ' అనే టైటిల్ పెట్టె ఆలోచలనో పూరి ఉన్నాడని తెలుస్తుంది. మే మొదటివారం లో చిత్రాన్ని సెట్స్ ఫైకి తీసుకొచ్చి , దసరా కు ప్రేక్షకుల ముందుకు వచ్చేల ప్లాన్ చేస్తున్నారు.కృష్ణ గాడి ప్రేమ గాధ ఫేం మెహరీన్ ను హీరోయిన్ గా తీసుకొనే ఆలోచలో చిత్ర యూనిట్ ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







