సామాజిక మీడియా దుర్వినియోగ పరచిన ఒక వ్యక్తి అరెస్ట్
- March 16, 2016
అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్న ఒక వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు అవినీతి వ్యతిరేక , ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ ప్రకటించారు. " అరబ్ నైట్ " అనే ఒక ఖాతాను ఇటీవల తెరవడం జరిగిందని, దాని ద్వారా అసభ్యకరమైన వీడియో లను అందరకి పంపిణీ చేస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి వారెంట్ జారీ చేసి ఆ వ్యక్తి అరెస్టు చేసి అదుపులోనికి తీసుకొన్నట్లు సైబర్ క్రైమ్ డైరెక్టర్ తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







