విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్‌నెస్ పాఠాల్ని నిర్వహించిన ట్రాఫిక్ డిపార్టుమెంట్

- September 23, 2021 , by Maagulf
విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్‌నెస్ పాఠాల్ని నిర్వహించిన ట్రాఫిక్ డిపార్టుమెంట్

జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంట్, ఓ అవేర్నెస్ లెక్చర్‌ని విద్యార్థుల కోసం అల్ రాజి ప్రిపరేటరీ స్కూల్‌లో నిర్వహించడం జరిగింది. ట్రాఫిక్ సైన్స్ అలాగే ముందు సీట్లలో కూర్చునేందుకు కనీస వయసు, పాదచారుల క్రాసింగ్ పాయింట్ల ప్రాముఖ్యత వంటి విషయాల గురించి ఈ లెక్చర్ సందర్భంగా విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com