1,855 ఉద్యోగాలకు విద్యార్హతలతో లింకు పెట్టిన పిఎఎమ్
- September 23, 2021
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, పలు ఉద్యోగాలకు విద్యార్హతల్ని ముడిపెడుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో, కేవలం సరైన విద్యార్హతలు వున్నవారికే వర్క్ పర్మిట్లను జారీ చేస్తారు. కువైటీ అయినా నాన్ కువైటీ అయినా, విద్యార్హతల ప్రకారమే ఇకపై ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వుంటుంది. డైరెక్టర్, ఇంజనీర్, డాక్టర్, నర్సు, మిటియరాలజిస్ట్, జనరల్ ఫిజిసిస్ట్, జనరల్ కెమిస్ట్, జియాలజిస్ట్, ఇన్స్ట్రక్టర్, టీచర్, మేథమెటీషియన్, స్టాటిస్టిసియన్ అలాగే మీడియా రంగంలో ఉద్యోగాలకు సంబంధించి ఆయా విద్యార్హతలు తప్పినసరి. బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత ఈ ఉద్యోగాలకు తప్పనిసరి. టెక్నీషియన్, ట్రెయినర్, సూపర్వైజర్, చీఫ్ పెయింటర్ మరియు రిఫరీ వంటి వాటికి డిప్లమా కనీస విద్యార్హత.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







