ఫుజారియాలో అద్దెలు 10 శాతం పెరుగుదల
- March 16, 2016
ఫుజారియాలో రెసిడెన్షియల్ యూనిట్స్ డిమాండ్‌కి తగ్గ విధంగా లేకపోవడంతో, లిమిటెడ్ రెసిడెన్షియల్ యూనిట్స్‌కి డిమాండ్ పెరిగి, తద్వారా అద్దెలు కూడా పెరుగుతున్నాయి. ప్రధానంగా సింగిల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ యూనిట్స్ ధరలు 35,000 దిర్హామ్‌లకు చేరుకుంది. అలాగే డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ రెసిడెన్షియల్ యూనిట్స్‌కి కూడా డిమాండ్ పెరుగుతోంది. డబుల్ బెడ్రూమ్ ధరలు 45,000 నుంచి 55,000 దిర్హామ్‌ల వరకు పలుకుతుండగా, త్రిబుల్ బెడ్రూమ్ ధరలు 55,000 నుంచి 75,000 వరకు పలుకుతోందని ప్రైవేట్ రియిల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ వెల్లడించారు. 2015 మొదట్లో ఫుజారియాలోని హౌస్ రెంట్స్ 10 శాతం పెరగ్గా, అక్కడినుంచి మార్కెట్ బ్యాలెన్స్డ్గా కొనసాగుతూ వస్తోంది. 2015 ద్వితీయార్థం నుంచి 2016 బిగినింగ్ వరకూ 850 అపార్ట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని, ముందు ముందు అవసరాలకు తగ్గట్టుగా రెసిడెన్షియల్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా ఫుజారియాలో త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్స్ అందుబాటులోకి రావాల్సి ఉంది
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







