కృతజ్ఞతలు తెలిపిన భారత రాష్ట్రపతి
- March 17, 2016
భారత గణతంత్ర దినోత్సవంకు తనకు అభినందనలు తెలియచేసినందుకు గౌరవనీయ రాజ వంశీయుడు ప్రధాని, యువరాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక కేబుల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. దీనికి స్పందిస్తూ, భారత రాష్ట్రపతికి మంచి ఆరోగ్యం మరియు ఆనందం కలగాలని తాము ఆశిస్తున్నట్లు గౌరవనీయ రాజ వంశీయుడు ప్రధాని, యువరాజు ఖలీఫా బిన్ సల్మాన్ అల్ భారత రాష్ట్రపతికి మరొక కేబుల్ పంపారు
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









