'సర్దార్ గబ్బర్‌సింగ్'టైటిల్ సాంగ్ టీజర్ విడుదల...
- March 17, 2016
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్'. 2012లో విడుదలై సంచలన విజయం సాధించిన గబ్బర్‌సింగ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ సాంగ్‌తో కూడిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. పోలీసు పాత్రలో పవన్‌కల్యాణ్ పవర్, ఆయన చేసే అల్లరితో కూడిన సన్నివేశాలతో టీజర్ ఆకట్టుకునేలా రూపొందించారు. పాటలను ఈనెల 20న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్‌సింగ్' ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







