గల్ఫ్ దేశాల సమాఖ్యకు హాజరుకానున్న ఒబామా
- March 17, 2016
ఈ ఏడాది ఏప్రిల్ 21 వ తేదేన గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖర సమావేశంకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సౌదీ అరేబియాను సందర్శించనున్నట్లు బుధవారం వైట్ హౌస్ ప్రకటించింది. ఇదే విషయాన్ని కువైట్ న్యూస్ ఏజెన్సీ నేడు నివేదించారు. అక్కడ ఉన్న ఆ సమయములో ఒబామా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాలైన బహరేన్, కువైట్, ఒమన్, కతర్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా నాయకులతో సదస్సులో ఆయన సమావెశమవనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. "రెండు ప్రవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ సౌద్ ఈ కార్యక్రమానికి ఆతిధ్య మివ్వనున్నారు. గత ఏడాది మే 2015 లో అధ్యక్షుడు ఒబామా ఆతిధ్యం ఇచ్చిన ఉత్పాదక క్యాంప్ డేవిడ్ సమ్మిట్ నుండి అమెరికాకుల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ భద్రతా సహకారం బలోపేతం పురోగతిని సమీక్ష జరిపారు, ఈ ఏడాది ఏప్రిల్ 21 వ తేదేన గల్ఫ్ దేశాల సమాఖ్య శిఖర సమావేశంలో ప్రాంతీయ విభేదాలు పరిష్కరించేందుకు, నాయకులు డఎశ్ పై నిషేధించేందుకు గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి తీవ్రతరం చేసేందుకు చేపట్టాల్సిన తదితర చర్యలు చర్చించేందుకు ఇక్కడ అవకాశం ఏర్పడనుంది.అదే విధంగా ప్రాంతీయ మరియు మత ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేయాలని నాయకులు కోరనున్నారు. ఒబామా సౌదీ అరేబియాను సందర్శించిన అనంతరం లండన్ కు ప్రయాణమై అక్కడ ఎలిజబెత్ II మహరాణి తో మర్యాద పూర్వక విందు భోజనంలో పాల్గొంటారని ప్రకటన తెలియజేసింది. అక్కడ జరిగే ఒక ద్వైపాక్షిక సమావేశం మరియు ఉమ్మడి విలేకరుల సమావేశంలో పాల్గొని 10 నెంబర్ దోనింగ్ వీధి వద్ద ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ ద్వారా మరో ఆతిధ్యం ఒబామా స్వీకరించనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







