ఈ నెల 12న విడుదల కానున్న 'జ్యోతిలక్ష్మీ'
- June 05, 2015
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 12న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ..''మా జ్యోతిలక్ష్మీ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'యు/ఎ' సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ పూర్తయిన అనంతరం సెన్సార్ సభ్యులు సినిమా చాలా బాగుందని ప్రశంసించారు. జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నిన్న రిలీజ్ అయిన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఛార్మికి, పూరిజగన్నాథ్ గారికి 'జ్యోతిలక్ష్మీ' ఓ మెమరబుల్ మూవీ అవుతుంది'' అన్నారు. కౌర్ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఛార్మి, సత్య, వంశీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : సునీల్ కశ్యప్, ఎటిడింగ్ : ఎస్.ఆర్.శేఖర్, కెమెరా పి.జి.విందా, నిర్మాతలు : శ్వేతలానా, వరుణ్, తేజ, సి.వి.రావు, దర్శకత్వం పూరిజగన్నాథ్.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







