రోహిత్-రెజీనాల సినిమా
- March 17, 2016
నారా రోహిత్ జోరుమీదున్నాడు. ఒక సినిమా సెట్స్పై ఉండగానే కొత్తగా రెండు మూడు చిత్రాలకి పచ్చజెండా వూపేస్తున్నాడు. ఇటీవల 'తుంటరి' కుర్రాడిగా అల్లరి చేసిన రోహిత్ త్వరలోనే 'జో అచ్యుతానంద' కోసం రంగంలోకి దిగబోతున్నారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రంలో కథానాయికగా రెజీనా నటించబోతున్నట్టు తెలిసింది. ఆ ఇద్దరూ ఇదివరకు 'శంకర'లో నటించారు. కానీ ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆ లెక్కన ప్రేక్షకుల దృష్టిలో వీళ్లది కొత్త జోడీనే. అందుకే చిత్రబృందం రోహిత్-రెజీనాల జోడీని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







