ఆంధ్రప్రదేశ్‌లో క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటు
- March 17, 2016
ఆంధ్రప్రదేశ్‌లో చాక్లెట్ల తయారీకి క్యాబ్బరీ సంస్థ రంగం సిద్ధం చేసింది. శ్రీసిటీ సెజ్‌లో రూ.వెయ్యి కోట్లతో 134 ఎకరాల్లో ఆ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మొత్తం 4 దశల్లో చేపట్టిన ప్లాంట్ నిర్మాణంలో తొలిదశ ప్రారంభానికి సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాంట్ అంతా సోలార్ పవర్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్ 25న క్యాడ్బరీ ప్లాంట్ తొలిదశ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంస్థ ప్రతినిధులు ఆహ్వానించారు. హైదరాబాద్‌లో సీఎంతో భేటీ అయిన సంస్థ ప్రతినిధులు ఆహ్వానపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. క్యాడ్బరీ ప్లాంటు ఏర్పాటుతో రాష్ట్రంలో కోకో పంట సాగుకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







