RR పై SRH విజయం
- September 27, 2021
దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకుమరో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించిన దశలో సన్‌రైజర్స్‌కు ఊరట విజయం లభించింది. గత మ్యాచ్‌లో 121 పరగులు ఛేదించలేక చతికిల పడిన ఎస్ఆర్హెచ్ రాజస్థాన్‌పై 166 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి కేవలం 18.3 ఓవర్లలోనే ఛేదించింది, దీంతో ఎస్ఆర్హెచ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్ రాయ్ (60) అర్ద సెంచరీతో అదరగొట్టగా.. కేన్ విలియమ్సన్ (51) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అభిషేక్ శర్మ (21) వేగంగా పరుగులు తీయడంతో సన్‌రైజర్స్ అలవోకగా విజయం సాధించింది.
తాజా వార్తలు
- హెల్త్ కేర్..ప్రపంచంలోని టాప్ 20 దేశాలలో ఖతార్..!!
- మక్కాలో ఐదుగురు విదేశీయులు అరెస్ట్..!!
- యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- కువైట్ లో ఇద్దరు భారతీయ ప్రవాసులకు మరణశిక్ష..!!
- ఒమాన్ లో స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు..!!
- బహ్రెయిన్ లో యూనిఫైడ్ డిసబిలిటీ ప్లాట్‌ఫామ్ కు డిమాండ్..!!
- అక్కడి నుంచి వచ్చిన వాళ్లకే జట్టులో స్థానం.. రాబిన్ ఉతప్ప ఘాటు వ్యాఖ్యలు
- సరికొత్త LIC పాలసీ..బెనిఫిట్స్ అదుర్స్
- మరోదేశంపై దాడికి సిద్ధంగా ఉన్న ట్రంప్
- ఆంధ్రప్రదేశ్: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హెచ్చరిక







