ఉగ్రవదదాడిలో మరిణించిన అయిదుగురు సైనికులు

- March 17, 2016 , by Maagulf
ఉగ్రవదదాడిలో మరిణించిన అయిదుగురు సైనికులు

ఈజిప్ట్‌లోని ఓ ఆర్మీ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాద ప్రభావిత ద్వీపంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు సైనికులు మృతి చెందగా..మరో 8మందికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు మోర్టార్ షెల్ పేల్చి దాడికి పాల్పడ్డారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com