మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ ల కాంబినేషన్ లో రానున్న ఈడోరకం... ఆడోరకం!

- March 17, 2016 , by Maagulf
మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌ ల కాంబినేషన్ లో రానున్న ఈడోరకం... ఆడోరకం!

మంచు విష్ణు, రాజ్‌తరుణ్‌, హెబ్బాపటేల్‌, సోనారికా కీలక పాత్రల్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి 'ఈడోరకం.. ఆడోరకం' టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్‌మీడియా ద్వారా తెలుపుతూ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పేర్కొన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com