ఫేక్ రెసిడెన్సీ ఆఫీస్ లు నడుపుతున్న వారు అరెస్ట్
- October 01, 2021
కువైట్: రెసిడెన్సీ రూల్స్ ను అతిక్రమిస్తున్న వారిని అధికారులు అరెస్ట్ చేశారు. రెసిడెన్సీ రూల్స్ ను అతిక్రమిస్తూ కొంతమంది ఫేక్ డొమెస్టిక్ వర్కర్ ఆఫీస్ లను నడుపుతున్నారు. ఈ సమాచారం అందటంతో రెసిడెన్సీ అధికారులు శుక్రవారం వాటిపై దాడి చేశారు. చట్టాలను అతిక్రమిస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అక్రమంగా నడుపుతున్న లిక్కర్ ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. అరెస్ట్ చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులకు వారిని అప్పగించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







