హైదరాబాద్‌లో నెల రోజుల్లో ఉచిత వైఫై సేవలు
- March 17, 2016
నగరంలో నెల రోజుల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులో తెస్తున్నట్లు తెలంగాణ మంత్రి చందూలాల్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని 25 పర్యాటక ప్రాంతాలు, 7 టూరిజం హోటళ్లలో వైఫై సేవలను కల్పించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి 27 వరకు మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో జాతీయ సమకాలిక కళల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







