హైదరాబాద్లో నెల రోజుల్లో ఉచిత వైఫై సేవలు

- March 17, 2016 , by Maagulf
హైదరాబాద్లో నెల రోజుల్లో ఉచిత వైఫై సేవలు

నగరంలో నెల రోజుల్లో ఉచిత వైఫై సేవలు అందుబాటులో తెస్తున్నట్లు తెలంగాణ మంత్రి చందూలాల్‌ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని 25 పర్యాటక ప్రాంతాలు, 7 టూరిజం హోటళ్లలో వైఫై సేవలను కల్పించనున్నట్లు తెలిపారు. రేపటి నుంచి 27 వరకు మాదాపూర్‌ ఆర్ట్‌ గ్యాలరీలో జాతీయ సమకాలిక కళల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com