యూఏఈ వాతావరణం: క్రమంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- October 02, 2021
యూఏఈ: వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, అక్టోబర్ నెలలో యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. వేసవి నుంచి శీతాకాలానికి వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. అక్టోబర్ నెలలో ఈ మార్పు సంభవిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల ప్రకారం వేసవి మరియు శీతాకాలం మధ్య మార్పుకి సంబంధించి రెండో పీరియడ్ అక్టోబర్ అనీ, వాతావరణంలో అత్యంత వేగంగా మార్పులు సంభవిస్తాయనీ తెలుస్తోంది. ఈ నెల రెండో అర్థ భాగం నుంచి వాతావరణం మరింత వేగంగా చల్లబడుతుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







