షేక్ జబెర్ కాజ్‌వేపై సైక్లింగ్ సహా పలు రిక్రియేషన్ యాక్టివిటీస్‌కి అనుమతి లేదు
- October 02, 2021
కువైట్: షేక్ జబెర్ అల్ అహ్మద్ కాజ్‌వేపై సైక్లింగ్ అలాగే రిక్రియేషనల్ యాక్టివిటీస్‌పై బ్యాన్ అమల్లోకి వస్తుందని, ప్రజలెవరూ అలాంటి కార్యక్రమాలు చేపట్టరాదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ జనరల్ షేక్ ఫైజల్ నవాఫ్ అల్ సబా మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కాజ్‌వేపై ప్రమాదాల నివారణకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బ్రిడ్జిపై స్పీడ్ కెమెరాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంటాయనీ, ఉల్లంఘనులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







