సమంత, నేను విడిపోతున్నాం: నాగచైతన్య
- October 02, 2021
హైదరాబాద్: గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా నాగచైతన్య, సమంత విడాకుల గురించే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ విడిపోతున్నారని, విడాకుల గురించి నిర్ణయం కూడా తీసుకున్నారని ఇలా ఎన్నో కథనాలు వినిపిస్తూనే ఉన్నా దానికి వారిద్దరూ ఏ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. చాలాకాలంగా వీరిద్దరు కలిసి ఎక్కడా కనిపించట్లేదు. ఒకరి సినిమాల గురించి ఒకరు మాట్లాడడం కూడా మానేసారు. అందుకే ఆ వార్తలు మరింత బలంగా వినపడం మొదలయింది. తాజాగా ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ చైతు తన ట్విటర్‌లో పోస్ట్ చేసాడు. సమంత, తాను నిజంగానే విడిపోతున్నామని, భార్య, భర్తలకు విడిపోయినా.. వారు ఎప్పటికీ మంచి స్నేహితులే అని స్పష్టం చేసాడు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







