రూమ్ క్లీన్ చేయలేదని రూమ్ మేట్ వేలు కొరికేసింది
- October 03, 2021
బహ్రెయిన్: రూమ్ క్లీన్ చేయలేదని తన రూమ్ మేట్ వేలిని కొరికేసింది ఓ ఆఫ్రికన్ గర్ల్. ఆమెకు తీవ్రంగా గాయం కావటంతో చుట్టుపక్కల వారు హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. దాడి చేసిన తన ఫ్రెండ్ పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఐతే కోర్టు ఈ నెల 14 తేదీకి వాయిదా వేసింది. రూమ్ క్లీనింగ్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూమ్ క్లీన్ చేయకుండా రూమ్ మేట్ వేరే ఫ్రెండ్ బర్త్ డే కు వెళ్లింది. ఆమెకు రాత్రి తిరిగి వచ్చేసరికి రూమ్ క్లీన్ చేయకుండా వెళ్లావన్న కారణంగా తన ఫ్రెండ్ ను లోపలికి రానివ్వలేదు ఆఫ్రికన్ గర్ల్. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అరుపులు, కేకలు విని చుట్టు పక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







