ఎనిమిది రోజుల పెయిడ్ హాలీడేస్
- October 04, 2021
యూఏఈ: యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అఫైర్స్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దుబాయ్ ఎక్స్ పో 2020 చూసేందుకు వారికి 8 రోజులు హాలీడేస్ ప్రకటించింది. పైగా ఇవి పెయిడ్ హాలీడేస్ కావటం విశేషం. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఉద్యోగులు దుబాయ్ ఎక్స్ పో ను ఆస్వాదించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రెసిడెన్షియల్ అఫైర్స్ మినిస్ట్రీ తెలిపింది. దుబాయ్ ఎక్స్ పో అక్టోబర్ 1 న ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు దీన్ని నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







