మేమున్నాం అంటూ ఒమన్ కు మిత్రదేశాల అండ
- October 04, 2021
ఒమన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తో ఇబ్బంది పడుతున్న ఒమన్ కు మిత్ర దేశాలు భరోసా ఇస్తున్నాయి. మీకు మేమున్నామంటూ ఫోన్లు చేస్తున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ కు చాలా దేశాల ప్రతినిధులు ఫోన్లు చేసి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతునారు. ఈ విషయాన్ని ఒమన్ ఫారెన్ మినిస్ట్రీ స్వయంగా ప్రకటించింది. మిత్ర దేశాలకు ఒమన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ బద్ర్ బిన్ హమద్ అల్ బుసయిదీ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







