యు.ఎ.ఈ అతి పెద్ద ఆస్పత్రిని సందర్శించిన బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్
- March 17, 2016
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ గురువారం సాయంత్రం యు.ఎ.ఈ లో అతి పెద్ద ఆస్పత్రిని సందర్శించాడు.అబూ ధాబీ యొక్క ఎన్ఏం సి రాయల్ హాస్పిటల్ కు వచ్చిన ఆయనను అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ ఒక చిత్రం తాలుకా అవార్డు వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ కు ఆహ్వానించబడ్డారు. ఆయన మధ్యలో కొంత సమయాన్ని ఈ ఆస్పత్రిని చూసేందుకు కేటాయించారు. డజన్ల కొద్ది యు.ఎ.ఈ జాతీయులు మరియు భారతీయులు ప్రముఖ నటునికి భారీ ఎత్తున స్వాగతం పలికారు. షారూక్ ఖాన్ తన అభిమానులతో తనదైన శైలిలో సరదాగా ముచ్చటించి వారిని సంతోషపరిచారు. ఈ సందర్భంగా ఆయన అబూ ధాబీ శివార్లలో కొత్తగా అభివృద్ధి చేయబడుతున్న కమ్యూనిటీలు సేవలు అందిస్తున్నఎన్ఏం సి రాయల్ ఆసుపత్రి గురించి తన అభిమానులకు వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









