సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్ లైన్ వర్క్ కు అనుమతించండి
- October 05, 2021
ఒమాన్: షాహీన్ తుపాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. చాలా ప్రాంతాల్లో జనం బయటకు వెళ్లలేని స్థితి ఏర్పడింది. ఈ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మస్కట్ లేబర్ మినిస్ట్రీ ప్రైవేట్ సంస్థలకు ఓ విజ్ఞప్తి చేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలని కోరవద్దని తెలిపింది. ఎంప్లాయిస్, కార్మికులందరికీ ఎమర్జెన్సీ కింద సెలవు ఇవ్వాలని కోరింది. ఆన్ లైన్ లో వర్క్ చేసే అవకాశం ఉన్న వారితో వర్క్ ఫ్రమ్ హోం వర్క్ చేయించాలని కంపెనీలకు సూచించింది. తుపాన్ ఎఫెక్ట్ కారణంగా రాలేని వారికి ఎలాంటి ఫైన్ వేయవద్దని, సాలరీ కోత పెట్టవద్దని ప్రైవేట్ సంస్థలకు ఆదేశించింది.
తాజా వార్తలు
- కొత్త సాఫ్ట్ వేర్‌తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!







