హారర్ కామెడీ సినిమా లో జగపతిబాబు..
- March 17, 2016
లెజెండ్ సినిమాతో విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు టాలీవుడ్ నటుడు జగపతిబాబు. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన జగపతిబాబు త్వరలో హారర్ కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నట్టు టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. కొత్త దర్శకుడు సుధాకర్ చెప్పిన స్క్రిప్ట్ జగపతిబాబు కి నచ్చడంతో ఆయన సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన 50 శాతం షెడ్యూల్‌ను పూర్తి చేసిన చిత్రయూనిట్ జగపతిబాబు బిజీ షెడ్యూల్ వల్ల మిగతా భాగానికి టైం తీసుకున్నారు. జగపతిబాబు తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









