ఓనర్ షిప్, ఆస్తుల పేరు మార్పిడి కోసం లక్షల సంఖ్య లో అప్లికేషన్స్
- October 07, 2021
రియాద్: సౌదీ అరేబియాలో ఓనర్ షిప్, పేరు మార్పిడి కోసం లక్షల సంఖ్యలో జనం అప్లయ్ చేసుకున్నారు. ఊహించిన దాని కన్నా కూడా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్ వచ్చాయి. ఇటీవల రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీ (REGA) ఆధ్వర్యంలో ఎహ్కామ్ ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్ ఫాం ద్వారా ఆన్ లైన్ లో ఓనర్ షిప్, పేరు మార్పిడి కోసం అప్లయ్ చేసుకోవాలని కోరగా...ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని (REGA) గవర్నర్ ఇహ్సాన్ బాఫకిహ్ ప్రకటించారు. త్వరలోనే ఈ అప్లికేషన్స్ ను అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. "మక్కా, అల్ మదీనా అసిర్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి" అని అల్ అరేబియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాఫకిహ్ చెప్పారు.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







