షహీన్ తుపాను: నార్త్ అల్ బతినాలో స్కూళ్ళ పునఃప్రారంభం
- October 09, 2021
మస్కట్: అక్టోబర్ 10 నుంచి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో స్కూళ్ళు తిరిగి ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. షహీన్ తుపాను నేపథ్యంలో స్కూళ్ళను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన విషయం విదితమే. కాగా, మెజార్టీ స్కూళ్ళు తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా వున్న దరిమిలా, వాటికి అనుమతిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. విలాయత్స్ ఆఫ్ సువైక్ మరియు ఖబౌరాలో మాత్రం స్కూళ్ళు తెరవడంలేదు. భౌతికంగా స్కూళ్ళకు హాజరు కాలేకపోయినవారి విషయంలో స్కూళ్ళ ప్రిన్సిపల్స్ తగు విధంగా న్యాయం చేయాలని మినిస్ట్రీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ఎన్టీఆర్‌కు నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఘన నివాళులు..
- CCL 2026: విశాఖలో అఖిల్ తుఫాన్, వారియర్స్ గెలుపు
- వాయిస్ ట్రాన్స్లేషన్, లిప్ సింక్‌తో ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్లు
- నటి శారదకు జేసీ డేనియల్ అవార్డు
- హైదరాబాద్ ECILలో అప్రెంటిస్ కొలువులు
- ‘డే ఆఫ్ సాలిడారిటీ’ సందర్భంగా UAE అంతటా ఎయిర్ షో
- సంక్రాంతి పేరుతో గ్రాండ్ గిఫ్ట్ అంటూ మెసేజులు
- తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశాలు..
- గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపిన జయప్రకాశ్ నారాయణ
- చైనాలో కలకలం సృష్టిస్తున్న ‘నోరా వైరస్’







