మార్చి 10 వ తేదీ నుంచి 16 వరకు బహరేన్ కు చేరుకోన్నవారు 356,473 మంది
- March 18, 2016
మార్చి10 వ తేదీ నుంచి 16 వరకు బహరేన్ కు చేరుకోన్నవారు 356,473 మందిగా నమోదు పోర్టులు దిగువ సహాయక , శోధన మరియు అనుసరించే శాఖ జాతీయత జనరల్ డైరెక్టరేట్ పాస్‌పోర్ట్ & రెసిడెన్స్ గురువారం తెలిపారు. వీరిలో 303.840 మంది సౌదీ అరేబియా మరియు ఇతర గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జి సి సి) దేశాల నుండి కింగ్ ఫాహ్డ్ కాజ్వే మీదుగా బహరేన్ కు చేరుకొన్నారు. ఇక బహరేన్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 47.914 మంది రాగా మిగిలినవారు 4,719 ఓడల ద్వారా చేరుకోన్నట్లు పేర్కొన్నారు. బహరేన్ నుంచి సౌదీ అరేబియా మధ్యలో 25 కిలోమీటర్ల కింగ్ ఫాహ్డ్ కాజ్వే ఎంతో అధ్బుతమైన మొదటి మానవ నిర్మిత భూగోళ అనుసంధానం. దీనిని నవంబర్ 26, 1986 లొ నిర్మించారు అరబ్ ప్రపంచంలోనే ఇది అత్యంత రద్దీగల ట్రాఫిక్ ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది , అప్పటి నుండి లక్షలాది మంది ప్రయాణికులు వివిధ వాహనాల ద్వారా దీనిపై సురక్షితంగా చేరుకొంటున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







