కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు అనుమతి
- October 11, 2021
సౌదీ అరేబియా: సౌదీ ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకొని పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారికి మాత్రమే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ అనుమతించబడుతుందని సౌదీ ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) తెలిపింది.ఆదివారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సౌదీ ట్రాన్స్‌పోర్ట్ జనరల్ ఈ మేరకు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలో రోజు 7,50,000 కంటే ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సేవలను ఉపయోగిస్తున్నారు. ఇందులో నగరాల మధ్య రవాణా, స్కూల్ బస్సులు, టాక్సీలు, రైళ్లు, ఫెర్రీలు ఉన్నాయి.
ప్రస్తుతం సౌదీలో ట్రైన్స్, బస్సులు, ఫెర్రీలు 50శాతం సామర్థ్యం తో నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







