మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అక్టోబర్ 21న పెయిడ్ హాలిడే

- October 11, 2021 , by Maagulf
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా అక్టోబర్ 21న పెయిడ్ హాలిడే

యూఏఈ: ఈ నెల 21న మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రైవేట్ రంగ కంపెనీలు, సంస్థలకు సెలవు ప్రకటించారు. అయా సంస్థల్లో పనిచేసే కార్మికులందరికీ  అక్టోబర్ 21 (గురువారం) వేతనంతో కూడిన సెలవుదినం ఇస్తున్నట్లు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com