అధికారిక పోలీస్ బ్యాడ్జ్ పొందిన యూఏఈ రోబో కాప్
- October 11, 2021
యూఏఈ: డిటెక్టివ్ రోబో టాక్ అనే రోబోటిక్ పోలీస్ అధికారి ఉమ్ అల్ కొవైన్ పోలీస్ విభాగంలో కొత్తగా చేరారు. పిల్లలపై నేరాల్ని ఈ రోబోటిక్ అధికారి విచారిస్తారు. ఎక్స్పో 2020 దుబాయ్ ప్రారంభ సమయంలో ఈ ప్రాజెక్టును కూడా ఉమ్ అల్ కొవైన్ పోలీస్ జనరల్ కమాండ్ ప్రారంభించడం జరిగింది. ఉమ్ అల్ కొవైన్ స్మార్ట్ గవర్నమెంట్, డిపార్ట్మెంట్ సహకారంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఉమ్ అల్ కొవైన్ పోలీస్ కమాండర్ ఇన్ ఛీఫ్ మేజర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అహ్మద్ అల్ మువల్లా తొలి జాబ్ కార్డును రోబోటాక్ డిటెక్టివ్‌కి అందించారు. అక్టోబర్ 3న ఈ రోబోట్ తన పని మొదలుపెట్టింది. మూడేళ్ల పాటు తీసుకున్న శిక్షణలో అద్భుతమైన పని తీరు కనబర్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







