ఎక్స్పో 2020 దుబాయ్: 10 రోజుల్లో 411,768 మంది సందర్శకులు
- October 11, 2021
యూఏఈ: అధిక ఉష్ణోగ్రతలున్నా ఎక్స్పో 2020 దుబాయ్‌కి పెద్ద ఎత్తున సందర్శకులు పోటెత్తుతున్నారు. అక్టోబర్ 1న ఎక్స్పో ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ 411,768 టికెటెడ్ విజిటర్స్ సందర్శించారు. పార్టిసిపెంట్లు, ఎగ్జిబిటర్స్ మరియు డెలిగేషన్స్ కాకుండా కేవలం సందర్శకుల సంఖ్యే ఇది. 175 దేశాల నుంచి సందర్శకులు వచ్చారు. ప్రతి ముగ్గురిలో ఒకరు విదేశీయులు. ప్రతీ ఐదుగురిలో ఒకరు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు సందర్శించారు. డిజిటల్ వేదికగా 3 మిలియన్ల మంది ప్రారంభ వేడుకను తిలకించారు. 5 మిలియన్ల మంది వర్చువల్‌గా ఎక్స్పో దుబాయ్‌ని సందర్శించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







