జెడ్డా వీధుల్లో రెడ్‌సీ ఫిలిం ఫెస్టివల్

- October 11, 2021 , by Maagulf
జెడ్డా వీధుల్లో రెడ్‌సీ ఫిలిం ఫెస్టివల్

సౌదీ: రెడ్‌సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సినిమా ప్రదర్శనలు, మాస్టర్ క్లాసుల్ని ప్రారంభించింది. సినిమా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం ఈ కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. జెడ్డా పరిసరాల్లో నాలుగు చోట్ల వీటిని ఏర్పాటు చేశారు. రోజూ ఆరు సినిమాల్ని ప్రదర్శిస్తారు. ఆరుగురు డైరెక్టర్లూ మరియు ముగ్గురు నటులు మాస్టర్ క్లాసుల్ని లైవ్ షూటింగ్ ద్వారా చూపిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com