వెదర్ అలర్ట్: బలమైన గాలులు, ఎగసి పడనున్న కెరటాలు

- October 11, 2021 , by Maagulf
వెదర్ అలర్ట్: బలమైన గాలులు, ఎగసి పడనున్న కెరటాలు

ఖతార్: సోమవారం సాయంత్రం 6 గంటల వరకూ వాతావరణం వేడిగా ఉండబోతోందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. పగటి పూట బలమైన గాలులు వీస్తాయి. తీరం వెలుపల వాతావరణం మామూలుగానే ఉంటుంది. విజిబులిటీ 4 నుంచి 8 కిలో మీటర్ల వరకూ ఉండొచ్చు. సముద్ర కెరటాలు ఎగసి పడతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com