బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు, వాణిజ్య కార్యకలాపాలకు గ్నీన్ సిగ్నల్

- October 12, 2021 , by Maagulf
బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు, వాణిజ్య కార్యకలాపాలకు గ్నీన్ సిగ్నల్

కువైట్: కువైట్ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు, వాణిజ్య కార్యకలాపాలకు కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సోమవారం జరిగిన కువైట్ కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రత్యేక నిబంధనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో అనుమతి పొందిన ప్రదర్శనలు, వాణిజ్య కార్యకలాపాలను  అక్టోబర్ 17 (ఆదివారం) నుండి అనుమతిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com