సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి పరిమితి పెంపు
- October 12, 2021
షార్జా: సంతాప కార్యక్రమాలకు హాజరయ్యేవారి సంఖ్యను షార్జా ప్రభుత్వం పెంచింది. సంతాప కార్యక్రమాలకు హాజరయ్యే వారి సంఖ్యను 100 మందికి పెంచింది. అలాగే ఇళ్ల వద్ద 20 మంది వరకు తమ సంతాపాన్ని తెలియజేయడానికి అనుమతి ఇచ్చింది.
అయితే, సంతాపం తెలిపేందుకు హాజరయ్యే వారందరూ పూర్తి టీకాలు వేయించుకోవడంతో పాటు అల్ హాస్న్ యాప్‌లో గ్రీన్ పాస్ పొంది ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, వృద్ధులు, ఆరోగ్య పరిస్థితి ఉన్న ఎవరైనా సంతాప కార్యక్రమాలకు దూరంగా ఉంటేే మంచిదని సూచించింది.స్థానిక షార్జా ఎమర్జెన్సీ, సంక్షోభం అండ్ విపత్తు నిర్వహణ బృందం (SECDMT) అధికారులు జారీ చేసిన ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాలని షార్జా ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ







